అవగాహన

సెల్ ఫోన్ రేడియేషన్ 
మన భారత దేశ జనాభా సుమారు 120 కోట్లు. పిల్లలను తప్పిస్తే దాదాపు 50 కోట్ల మంది సెల్‌ఫోన్లను వాడటం ఆశ్చర్యకరమైన విషయం. 20 ఏళ్ల కిందట సెల్‌ఫోను ఒక విలాస వస్తువు. ప్రస్తుతం నిత్యావసర వస్తువు. సెల్‌ఫోన్‌ లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదేమో. దీన్ని వాడకుండా ఉండటమనేది కూడా జరిగని పని.  ఇది ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకారి అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. READ MORE

 

గుండె జబ్బులు – యాంజియోగ్రామ్‌ – యాంజియోప్లాస్టీ  వంశపారంపర్యంగా గుండెజబ్బులొచ్చే రిస్క్‌ వుంటే జాగ్రత్తపడాలి. అపుడప్పుడూ పరీక్షలు చేయించుకుంటుండాలి. సకాలంలో అవసరమైన చికిత్స పొందుతుండాలి. పుట్టుకతో కూడా కొన్ని లోపాలు వస్తుండవచ్చు. వాటి విషయంలోకూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సిగరెట్లు తాగే అలవాటున్నా, మందుతీసుకునే అలవాటున్నా వ్యాయామం లేని వాళ్ళూ, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవాళ్ళు తమ జీవన విధానాన్ని మార్చుకోవటం అవసరం. READ MORE 

 

8 నిమిషాల్లోనే కణుతుల గుట్టు రట్టు- వెన్నుపూసకు సోకే అత్యంత ప్రమాదకర వ్యాధుల నిర్ధ్ధారణలో మన వైద్యులు ముందడుగు వేశారు. ఇన్నాళ్లూ వెన్ను భాగంలో ఇన్‌ఫెక్షన్లు, కణుతుల్లో క్యాన్సర్,  టీబీ లక్షణాలను నిర్ధారించడానికి అనేక దఫాలుగా పరీక్షలతో పాటు జాప్యం జరిగేది. వాటికి చెక్ పెడుతూ.. ఇన్‌ఫెక్షన్లు, కణుతుల స్వభావాన్ని, వాటి ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టే ‘స్క్రేప్ సైటాలజీ’ అనే కొత్త వైద్య విధానాన్ని ప్రముఖ వెన్నుపూస వైద్య నిపుణులు డా.నరేష్‌బాబు(మెడిసిటీ) కనిపెట్టారు. READ MORE