మీరు తెలుగు లో కామెంట్ పంపాలనుకుంటే దిగువున వున్న box క్రింద  డ్రాప్ డౌన్ బటన్ Hindi లో వుంటుంది. డ్రాప్ డౌన్ బటన్  క్లిక్ చేసి, హింది స్థానంలో 'తెలుగు' ఎన్నుకుని Box లో  ఇంగ్లిష్ పదం కొట్టి space ఇవ్వండి. తెలుగు గా మారిపోతుంది. దానిని copy చేసి కామెంట్ బాక్స్ లో paste చేయడం ద్వారా మీ ఇబ్బందులు, సందేహాలు, సవరణలు.. Send చేయండి, లేదా engpraeng@gmail.com. కి మెయిల్ చేయండి.

Guestbook

Date: 27/12/2014

By:

Subject:

Date: 21/06/2014

By: Challa Ramalinga Sarma

Subject: Appreciation

శ్రీయుత ప్రతాప్ గారికి,

మీ ప్రయత్నమూ, ఎంచుకున్న అంశములు, ఉత్తమమైనవి మరియు పాఠకులకు సమాజమునకు ప్రయొజనకరమైనవి. ధన్యవాదములు.

"స్పూర్తి" అనే అంశం క్రింద మీరిచ్చిన సమాచారమును క్లుప్తముగా నేను పేస్ బుక్ ("facebook") ద్వారా మిత్రులతో పంచుకొనవచ్చునా? తెలుపగలరు...

చల్లా రామలింగ శర్మ

Date: 26/06/2014

By: Pratap

Subject: Re: Appreciation

ధన్యవాదములు రామలింగ శర్మగారు...
మీరు తప్పకుండా మీ ఫేస్బుక్ మిత్రులతో స్ఫూర్థి విషయాలు పంచుకోవచ్చు.... మీ ప్రతాప్

Date: 04/01/2014

By: RAMESH PAGOLU

Subject: very nice like all Ur Previous Blogs

Very good thought to play Ur role in our Society .......

As a teacher U Inspire so many Students in Ur Service...

This is another Platform for some more good & Well beings...

Thanking You,


--- Ramesh Pagolu, Scientific Assistant, APHMEL, Kondapalli

Date: 12/01/2014

By: ప్రతాప్

Subject: Re: very nice like all Ur Previous Blogs

మీ ప్రోత్సాహం ఎంతో హృద్యమం Mr.Ramesh... ధన్యవాదములు

Date: 31/12/2013

By: Sudarsana Rao

Subject: Good

సర్ -చక్కటి ప్రయత్నం .. ఎన్నో మంచివిషయాలతో పాటు ప్రతి ఉదయము హాయిగా వినేందుకు గీతాలాపనలో మంచి భక్తిగీతాల సంకలనం మరింత బాగుంది. ధన్యవాదములు

New comment

FREE photo hosting by Lazypic Image Hosting బ్లాగ్ దర్శించినందుకు మీకు మనసా కృతఙ్ఞతలు... నమస్తే... మీ వి.వి.ప్రతాప్