నిత్య కృషీవలులు

5 రూపాయల కూలినుండి అందనంత ఎత్తు 
చదువుకుంటానని బ్రతిమిలాడినా ఇంట్లో వినలేదు. పెళ్లి చేసారు.ఇద్దరు పిల్లలు.కుటుంభం గడవాలంటే పనిచేయాలి .వ్యవసాయ కూలిగా జీవితం ప్రారంభమైంది. రోజుకు 5 రూపాయలు ఇచ్చేవారు .
పిల్లల్ని ఇంట్లోనే వదిలిపెట్టి కూలిపనికి వెళ్ళేది.పొలాల్లొ నాట్లు వేసేది . కలుపు తీసేది . READ MORE